కొత్త సంవత్సరాన్ని కొత్త, కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త నియాయమాలతో చాలా కొత్త గా కోరుకుంటూ ఆహ్వానిస్తాము. అలాగే ఈ 2020 ని కూడా ఆహ్వానించాము. కానీ ఆ సంతోషం మున్నాళ్ళ ముచ్చటగా మారింది.
To develop the strong bonding between the family members and relatives by spending the valuable time. Reduced junk and street food. This helped our body