నిత్య జీవితం లో భౌతిక శాస్త్రం పుస్తక సమీక్ష – గోపాల్ వీరనాల

భౌతిక శాస్త్రం (Physics) అనగానే ప్రమాణాలు, సిద్దాంతాలు, సమీకరణాలు గుర్తుకొస్తాయి ఎవరికైనా, అయితే ఈ పుస్తకం “నిత్య జీవితం లో భౌతిక శాస్త్రం” చూస్తే మాత్రం అలా అనిపించదు, ఒక కొత్త ప్రపంచంలో కి  […]