Tag: Social Media

సాంకేతిక జ్ఞానం మనుషులను  దూరం చేస్తుందా ? లేక దగ్గర చేస్తుందా – by G. Suresh Kumar

Technology   అంటే ఒక Creativity,  Creativity నుండి సృష్టిoచబదినదే    Technology మనవుని యొక్క పనులను    సులభతరం చేసుకునేందుకు మనం సృష్టించుకన్నదే  Technology  అని చెప్పవచ్చు. మానపుడు రాతియుగం నుండి మొదలుకొని ప్రస్తుతయుగం వరకు దినదినాభివృద్ధి చెందుతోనే ఉన్నాడు. ఆప్పటి నుండి ఇప్పటి వరకు  Technology ఉహించని  మార్పులు ఎన్నో, ఎన్నెన్నో “అంగట్లో అన్ని ఉన్న, అల్లుని నోట్లో...