Article Writing Competition – May 2020 (2nd Contest)

 

Article Writing Competition - MAY 2020

       

TOPICS FOR CONTEST :

  1. COVID-19
  2. How to safely live with Corona in the coming future
  3. Impact of Pandemic Coronavirus on Economy.
  4. Impact of Pandemic Coronavirus on Education of Students.
  5. Best Online Learning Sources and Courses to utilize lockdown.

Prize : 3 Best Articles will be awarded e-Certificates & Cash Prize

Selected Articles will be published on

www.allsmartarticles.com website within 24 hours of submission,  for Voting by Online Voters ( Readers on the website)

Website will have Copyrights once you submit the article

Articles :

  • Should contain   500-600 words
  • Should be in English Only
  • Participants can submit any 3 articles from the above topics

Who can participate :

  • Students
  • Teachers
  • any person interested
 

Submission Dates :

  • LAST DATE FOR SUBMISSION IS: 27th MAY11.59 pm IST(Indian Standard Time)
 

Allowed Content for Articles : 

  • Original and Unique article
  • Original or CC0 Licensed Images

Where to get CC0 Licensed Images

 

NOT Allowed Content for Articles : 

  • Copied from Books
  • Copied from Websites
  • Others' work
 

HOW Originality will be checked  ( you can check before submitting)

 
  • You can check Grammar before submitting with the Grammarly
 

How to submit :

    • The article should be typed in Word Document (in doc/docx format)
  • Name, Address & Phone number also should be mentioned along with the article
  • The file should be mailed to the email [email protected]

Results Announcement: after voting 

As a condition of entering, entrants further agree to these Official Rules and to the Readers’ decisions, which are final and binding in all respects.

No further queries entertained regarding the decision.
Read the Privacy Policy and Terms of Conditions of our website.

TERMS & CONDITIONS

Read in Telugu

ఆర్టికల్ రచన పోటీ - మే 2020

     

విద్యార్థులు,ఉపాద్యాయులు ఇంకా ఆసక్తి ఉన్న వారెవరైనా ఈ పోటీ లో పాల్గొనవచ్చు.

ఈ క్రింది టాపిక్స్ లో ఏదైనా పంపవచ్చు,

TOPICS FOR CONTEST :

      1. కోవిడ్-19
      2. రాబోయే రోజుల్లో కరోనా తో సురక్షిత సహజీవనం ఎలా చేయాలి
      3. ఆర్థిక స్థితి పై కరోనా ప్రభావం
      4. విద్యార్థుల చదువు పై కరోనా వైరస్ ప్రభావం
      5. లాక్ డౌన్ సమయంలో ఉపయోగపడే బెస్ట్ ఆన్ లైన్ వనరులు, కోర్సులు
 

MS WORD Document లో టైప్ చేసిన రచనలు ఈ క్రింది మెయిల్ ఐడీ కి

[email protected],

27 మే , 2020 లోగా పంపాలి,

 

నియమాలు/షరతులు :

-ఆర్టికల్ ఆంగ్లం(English)లో గానీ తెలుగు (Telugu )గానీ మాత్రమే ఉండాలి, -ఆర్టికల్ పేరు ( Title) ఏదైనా ఉండవచ్చు, కానీ ఇచ్చిన టాపిక్ కి సంభంధించినదై ఉండాలి, -ఆర్టికల్ 500 - 600 పదాలు కలిగి ఉండాలి, -Sub-Headings కలిగి ఉండాలి, -ఆర్టికల్ స్వంతది అయి ఉండాలి, -వెబ్సైట్ ల నుండి గాని పుస్తకాల నుండి గానీ కాపీ చేయరాదు, -ఇందులో వాడే ఫోటో లు స్వంతవి లేదా CC0 License (అనగా ఎలాంటి షరతులు లేని ఉచిత లైసెన్స్ ) గలవి ఉండాలి. ఆర్టికల్ కాపీ చెక్, గ్రామర్ చెక్ మరియు CC0 License లకు సంబందించిన వెబ్సైట్స్ మరియు టూల్స్ వివరాలు allsmartarticles.com వెబ్సైట్ లో తెలియ జేయబడినాయి.

ఎంపిక విధానం:

మొదట

[email protected] మెయిల్ కి చివరి తేదీ లోగా పంపిన ఆర్టికల్స్ కాపీ చెక్ చేసి న తర్వాత, నియమాలకు కట్టుబడి ఉన్న ఆర్టికల్స్ 24 గంటల్లో వెబ్సైట్ లో  ఉంచబడుతాయి.

ఆ తర్వాత

వెబ్సైట్ లో ప్రతి ఆర్టికల్ కి ఓటింగ్ ఉంటుంది, వెబ్సైట్ సందర్శించే వారెవరైనా ఆ ఆర్టికల్స్ కి ఓట్ చేయవచ్చు.

ఓటింగ్ దాదాపు10 రోజుల పాటు జరిగిన తర్వాత,

ఎక్కువ ఓట్లు వచ్చిన ఆర్టికల్స్ ను విజేతలుగా ఎంపిక ప్రకటించడం జరుగుతుంది. గెలుపొందిన రచనలకు e-Certificate మరియు క్యాష్ ప్రైజ్ ఇవ్వబడును అలాగే, పోటీ లో గెలుపొందిన రచనలు All Smart Articles వెబ్సైట్ లో ప్రచురించబడుతాయి.

పంపవలసిన మెయిల్ ఐడీ : [email protected] పంపవలసిన చివరి తేదీ : 27-05-2020

పోటీ లో మాత్రమే కాకుండా తమ రచనలు ఈ వెబ్సైట్ లో ప్రచురించాలనుకున్న వారు ఈ క్రింది మెయిల్ ఐడీ కి తమ రచనలు పంపవచ్చు. [email protected]