allsmartarticles contest3

Article Writing Compettion – March-2020

 

allsmartarticles contest

TOPICS FOR CONTEST :

  1. How a Student can utilize Holidays ( Summer Vacation )?

  2. How can we Control Pollution in our daily life.

  3. Review of a Novel / Book you like.

Prize : 3 Best Articles will be awarded e-Certificates.

Selected Articles will be published on

www.allsmartarticles.com website  for Voting by Online Voters ( Readers on the website)

Website will have Copyrights once you submit the article

Articles :

  • Should contain   500-600 words
  • Should be in English Only
  • Participants can submit 1 article in each topic ( total 3 articles )

Who can participate :

  • Students
  • Teachers
  • any person interested

 

Submission Dates :

  • LAST DATE FOR SUBMISSION IS: 25th March 11.59 pm IST(Indian Standard Time)

 

Allowed Content for Articles : 

  • Original and Unique article
  • Original or CC0 Licensed Images

Where to get CC0 Licensed Images

[the_ad id=”134″]

NOT Allowed Content for Articles : 

  • Copied from Books
  • Copied from Websites
  • Others’ work

 

HOW Originality will be checked  ( you can check before submitting)

 

  • You can check Grammar before submitting with the Grammarly

 

How to submit :

  • The article should be typed in Word Document (in doc/docx format)
  • Name, Address & Phone number also should be mentioned along with the article
  • The file should be mailed to the email contest@allsmartarticles.com

Results Announcement: 3rd Week of March

As a condition of entering, entrants further agree to these Official Rules and to the Readers’ decisions, which are final and binding in all respects.

No further queries entertained regarding the decision.
Read the Privacy Policy and Terms of Conditions of our website.

TERMS & CONDITIONS

 

 

Article Writing Competition

Read in Telugu

ఆర్టికల్ రచన పోటీ – ఫిబ్రవరి 2020

 

విద్యార్థులు,ఉపాద్యాయులు ఇంకా ఆసక్తి ఉన్న వారెవరైనా ఈ పోటీ లో పాల్గొనవచ్చు.

ఈ క్రింది టాపిక్స్ లో ఏదైనా పంపవచ్చు,

Topics :

  • ఒక విద్యార్థి సెలవులను ( వేసవి సెలవులను ) ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
  • మన నిత్య జీవితం లో కాలుష్యాన్ని ఎలా నియంత్రించవచ్చు.
  • మీకు నచ్చిన ఒక నవల లేదా పుస్తక సమీక్ష చేయండి.

MS WORD Document లో టైప్ చేసిన రచనలు ఈ క్రింది మెయిల్ ఐడీ కి

contest@allsmartarticles.com,

25 మార్చి, 2020 లోగా పంపాలి,

 

నియమాలు/షరతులు :

-ఆర్టికల్ ఆంగ్లం(English)లో గానీ తెలుగు (Telugu )గానీ మాత్రమే ఉండాలి,
-ఆర్టికల్ పేరు ( Title) ఏదైనా ఉండవచ్చు, కానీ ఇచ్చిన టాపిక్ కి సంభంధించినదై ఉండాలి,
-ఆర్టికల్ 500 – 600 పదాలు కలిగి ఉండాలి,
-Sub-Headings కలిగి ఉండాలి,
-ఆర్టికల్ స్వంతది అయి ఉండాలి,
-వెబ్సైట్ ల నుండి గాని పుస్తకాల నుండి గానీ కాపీ చేయరాదు,
-ఇందులో వాడే ఫోటో లు స్వంతవి లేదా CC0 License (అనగా ఎలాంటి షరతులు లేని ఉచిత లైసెన్స్ ) గలవి ఉండాలి.

ఆర్టికల్ కాపీ చెక్, గ్రామర్ చెక్ మరియు CC0 License లకు సంబందించిన వెబ్సైట్స్ మరియు టూల్స్ వివరాలు
allsmartarticles.com వెబ్సైట్ లో తెలియ జేయబడినాయి.
[the_ad id=”134″]

ఎంపిక విధానం:

మొదట

contest@allsmartarticles.com మెయిల్ కి చివరి తేదీ లోగా పంపిన ఆర్టికల్స్ కాపీ చెక్ చేసి న తర్వాత, నియమాలకు కట్టుబడి ఉన్న ఆర్టికల్స్ వెబ్సైట్ లో (పంపిన వారి వివరాలు లేకుండా) 2 రోజులలో ఉంచబడుతాయి.

ఆ తర్వాత

వెబ్సైట్ లో ప్రతి ఆర్టికల్ కి ఓటింగ్ ఉంటుంది, వెబ్సైట్ సందర్శించే వారెవరైనా ఆ ఆర్టికల్స్ కి ఓట్ చేయవచ్చు.

ఓటింగ్ 10 రోజుల పాటు జరిగిన తర్వాత,

ఎక్కువ ఓట్లు వచ్చిన ఆర్టికల్స్ ను విజేతలుగా ఎంపిక ప్రకటించడం జరుగుతుంది.
గెలుపొందిన రచనలకు e-Certificate ఇవ్వబడును అలాగే,
పోటీ లో గెలుపొందిన రచనలు All Smart Articles వారి వెబ్సైట్ లో,
గెలుపొందిన వారి ఫోటో మరియు వివరాలతో పాటు ప్రచురించబడుతాయి.

పంపవలసిన మెయిల్ ఐడీ :
contest@allsmartarticles.com
పంపవలసిన చివరి తేదీ : 25 03-2020

పోటీ లో మాత్రమే కాకుండా తమ రచనలు ఈ వెబ్సైట్ లో ప్రచురించాలనుకున్న వారు
ఈ క్రింది మెయిల్ ఐడీ కి తమ రచనలు పంపవచ్చు.
admin@allsmartarticles.com

Related Posts